ధర్మ సందేహాలు తెలుగు [Dharma Sandhehalu Telugu]

శ్రీ సుబ్రహ్మణ్య త్రిశతీ స్తోత్రం

🙏🏻🌼🙏🏻🌼🙏🏻🌼🙏🏻🌼🙏🏻🌼🙏🏻🌼🙏🏻

శ్రీం సౌం శరవణభవః శరచ్చంద్రాయుతప్రభః |
శశాంకశేఖరసుతః శచీమాంగళ్యరక్షకః ||

శతాయుష్యప్రదాతా చ శతకోటిరవిప్రభః |
శచీవల్లభసుప్రీతః శచీనాయకపూజితః ||

శచీనాథచతుర్వక్త్రదేవదైత్యాభివందితః |
శచీశార్తిహరశ్చైవ శంభుః శంభూపదేశకః ||

శంకరః శంకరప్రీతః శమ్యాకకుసుమప్రియః |
శంకుకర్ణమహాకర్ణప్రముఖాద్యభివందితః ||

శచీనాథసుతాప్రాణనాయకః శక్తిపాణిమాన్ |
శంఖపాణిప్రియః శంఖోపమషడ్గలసుప్రభః ||

శంఖఘోషప్రియః శంఖచక్రశూలాదికాయుధః |
శంఖధారాభిషేకాదిప్రియః శంకరవల్లభః ||

శబ్దబ్రహ్మమయశ్చైవ శబ్దమూలాంతరాత్మకః |
శబ్దప్రియః శబ్దరూపః శబ్దానందః శచీస్తుతః ||

శతకోటిప్రవిస్తారయోజనాయతమందిరః |
శతకోటిరవిప్రఖ్యరత్నసింహాసనాన్వితః ||

🍁🌸🍁🌸🍁🌸🍁🌸🍁🌸🍁🌸🍁🌸🍁

శ్రీ సుబ్రహ్మణ్యస్వామి శుభాశీస్సులతో శుభమస్తు.!!

🍁🌸🍁🌸🍁🌸🍁🌸🍁🌸🍁🌸🍁🌸🍁

వ్యాఖ్యానించండి

Design a site like this with WordPress.com
మొదలుపెట్టండి