ధర్మ సందేహాలు తెలుగు [Dharma Sandhehalu Telugu]

దారిద్ర్య దహన శివ స్తోత్రం


విశ్వేశ్వరాయ నరకాంతక తారణాయ
కర్ణామృతాయ శశిశేఖర ధారణాయ
కర్పూరకాంతి ధవళాయ జటాధరాయ
దారిద్ర దుఃఖ దహనాయ నమశ్శివాయ ||1||

గౌరీ ప్రియాయ రజనీశకళాధరాయ
కాలాంతకాయ భుజగాధిప కంకణాయ
గంగాధరాయ గజరాజ విమర్దనాయ
దారిద్ర దుఃఖ దహనాయ నమశ్శివాయ ||2||

భక్త ప్రియాయ భవరోగ భయాపహాయ
ఉగ్రాయ దుఃఖ భవ సాగర తారణాయ
జ్యోతిర్మయాయ గుణ నామ సునృత్యకాయ
దారిద్ర దుఃఖ దహనాయ నమశ్శివాయ ||3||

చర్మాంబరాయ శవభస్మ విలేపనాయ
ఫాలేక్షణాయ మనికుండల మండితాయ
మంజీరపాద యుగళాయ జటాధరాయ
దారిద్ర దుఃఖ దహనాయ నమశ్శివాయ ||4||

పంచాననాయ ఫణి రాజ విభూషణాయ,
హేమాంశుకాయ భువనత్రయ మండితాయ
ఆనంద భూమి వరదాయ తమోపహాయ
దారిద్ర దుఃఖ దహనాయ నమశ్శివాయ ||5||

భాను ప్రియాయ భవ సాగర తారణాయ
కాలాంతకాయ కమలాసన పూజితాయ
నేత్రత్రయాయ శుభ లక్షణ లక్షితాయ
దారిద్ర దుఃఖ దహనాయ నమశ్శివాయ ||6||

రామ ప్రియాయ రఘునాధ వర ప్రదాయ
నామ ప్రియాయ నరకార్ణవ తారణాయ
పుణ్యేషు పుణ్య భరితాయ సురార్చితాయ
దారిద్ర దుఃఖ దహనాయ నమశ్శివాయ ||7||

ముక్తీశ్వరాయ ఫలదాయ గణేశ్వరాయ
గీతప్రియాయ వృషభేశ్వర వాహనాయ
మాతంగ చర్మ వసనాయ మహేశ్వరాయ
దారిద్ర దుఃఖ దహనాయ నమశ్శివాయ ||8||

వసిష్ఠేన కృతం స్తోత్రం సర్వరోగనివారణం ।
సర్వసంపత్కరం శీఘ్రం పుత్రపౌత్రాదివర్ధనమ్ ।
త్రిసంధ్యం యః పఠేన్నిత్యం స హి స్వర్గమవాప్నుయాత్ ॥ 9॥ ॥

ఇతి శ్రీవసిష్ఠవిరచితం దారిద్ర్యదహనశివస్తోత్రం సంపూర్ణమ్ ॥

వ్యాఖ్యానించండి

Design a site like this with WordPress.com
మొదలుపెట్టండి