ధర్మ సందేహాలు తెలుగు [Dharma Sandhehalu Telugu]

లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే.. ఏమి చేయకూడదు?

స్త్రీ నిందతో లక్ష్మీ పోతుంది:

గృహంలోకానీ, వ్యాపార సముదాయంలోగానీ భార్య, కూతురూ, చెల్లెలూ, సేవకురాలూ ఎవరైనా సరే కంటతడిపెడితే శ్రీమహాలక్ష్మి అక్కడ్నించి వెళ్ళి తన అక్క జ్యేష్ణాదేవిని పంపిస్తుంది.

గృహిణి కన్నీరు పదామడల వరకూ శాపం. ఆడపిల్ల శపిస్తే వంద యాగాలు చేసినా ఆ శాపం తొలగదు.
హౌ మనకి మంచి చేసినా పక్కవారే, అలాగే చెడు చేసినా వారే. ఎవరో రోడ్డుమీద వెళ్తున్నవాళ్ళూ, సాటి వృత్తిపరులూ మిమ్మల్ని మోసం చెయ్యలేరు. పక్కనే ఉండే వాళ్ళతో, మీ అనుపానులూ, బలహీనతలూ, రహస్యాలూ తెలిసిన వారితో తేడా వస్తే తట్టుకోవడం కష్టం.

వార్ని అలా మీకు వ్యతిరేకంగా ప్రవర్తించే విధంగా మీరు ప్రవర్తించవదు. అలాంటివాళ్ళని పక్కనుంచుకోవదు. మాట తేడాకే నాశనాన్ని కోరుకునే దగ్గరవాళ్ళతో తేడా వస్తే పదిరూపాయలు పోయినా నమస్కారం పెట్టి పక్కకి వచ్చేయండి. పగా ప్రతీకారాలకి పోతే నష్టపోయేది మీరే. వీరవనిత రూన్సీలక్ష్మీబాయి, టిప్ప సుల్తాన్ వంటి వీరులూ, శూరులూ ఓడిపోయింది నమ్మిన వారి వల్లా, పక్కనున్న వారివల్లే.

ధనం దగ్గర మొహమాటం పనికి రాదు

వాడా? మనవాడేలే. ఇస్తాడులే. ఎప్పటికయినా ఉపయోగపడుతాడులే అని చూసీ చూడనట్టు పోతే అసలుకే మోసం వస్తుంది. తిరిగి ఇచ్చినప్పడులే అన్న నిర్భయము అవతల వారిలో ఉంటుంది. కానీ అవసర సమయంలో మీ అవసరానికి అడిగితే వచ్చేది విరోధము. డబ్బు విషయంలో తీసుకునేటప్పుడే ఎప్పడిస్తావ్ అని అడిగి అప్ప ఇస్తే అవతలవానికి భయముంటుంది.

వార్తలు

వీడియోలు

రాజకీయాలు

లైవ్ టీవీ

నగరం

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్

జాతీయ వార్తలు

అంతర్జాతీయం

వాణిజ్యం

జ్యోతిషం

ఎన్నారై

టాక్ ఆఫ్ టుడే
కొత్త స్టేడియంలో సీఎం జగన్ బ్యాటింగ్.. బంతిని కొడితే బౌండరీనే..!(ఫోటోలు)

కరోనావైరస్

బంగారం

Trending మూవీ న్యూస్

IPL 2021
Advertisement

అనేకాంశాలు
లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే.. ఏమి చేయకూడదు?
By Mittapalli Srinivas
P

స్త్రీ నిందతో లక్ష్మీ పోతుంది:

గృహంలోకానీ, వ్యాపార సముదాయంలోగానీ భార్య, కూతురూ, చెల్లెలూ, సేవకురాలూ ఎవరైనా సరే కంటతడిపెడితే శ్రీమహాలక్ష్మి అక్కడ్నించి వెళ్ళి తన అక్క జ్యేష్ణాదేవిని పంపిస్తుంది.

గృహిణి కన్నీరు పదామడల వరకూ శాపం. ఆడపిల్ల శపిస్తే వంద యాగాలు చేసినా ఆ శాపం తొలగదు.
హౌ మనకి మంచి చేసినా పక్కవారే, అలాగే చెడు చేసినా వారే. ఎవరో రోడ్డుమీద వెళ్తున్నవాళ్ళూ, సాటి వృత్తిపరులూ మిమ్మల్ని మోసం చెయ్యలేరు. పక్కనే ఉండే వాళ్ళతో, మీ అనుపానులూ, బలహీనతలూ, రహస్యాలూ తెలిసిన వారితో తేడా వస్తే తట్టుకోవడం కష్టం.

వార్ని అలా మీకు వ్యతిరేకంగా ప్రవర్తించే విధంగా మీరు ప్రవర్తించవదు. అలాంటివాళ్ళని పక్కనుంచుకోవదు. మాట తేడాకే నాశనాన్ని కోరుకునే దగ్గరవాళ్ళతో తేడా వస్తే పదిరూపాయలు పోయినా నమస్కారం పెట్టి పక్కకి వచ్చేయండి. పగా ప్రతీకారాలకి పోతే నష్టపోయేది మీరే. వీరవనిత రూన్సీలక్ష్మీబాయి, టిప్ప సుల్తాన్ వంటి వీరులూ, శూరులూ ఓడిపోయింది నమ్మిన వారి వల్లా, పక్కనున్న వారివల్లే.

ధనం దగ్గర మొహమాటం పనికి రాదు
వాడా? మనవాడేలే. ఇస్తాడులే. ఎప్పటికయినా ఉపయోగపడుతాడులే అని చూసీ చూడనట్టు పోతే అసలుకే మోసం వస్తుంది. తిరిగి ఇచ్చినప్పడులే అన్న నిర్భయము అవతల వారిలో ఉంటుంది. కానీ అవసర సమయంలో మీ అవసరానికి అడిగితే వచ్చేది విరోధము. డబ్బు విషయంలో తీసుకునేటప్పుడే ఎప్పడిస్తావ్ అని అడిగి అప్ప ఇస్తే అవతలవానికి భయముంటుంది.

మీతో ఎంతోకాలం తన కార్యకలాపాలను చేస్తాడు. కుబేరుడు ఓ సందర్భంలో చెబుతాడు. అప్ప తీసుకునేటప్పడు పడే ఆనందం ఇచ్చేటప్పడు ఉండదు అని అందుకే శ్రీనివాసునితో పత్రం రాయించుకొని అసలు ఎప్పడు కడతావని అడిగి ఆపై వడ్డీకి ఇష్టపడి ఇచ్చాడు.

వృత్తిలో మిమ్మల్ని ఎదుర్కోలేరు. అంకితభావం. పట్టుదల శ్రమ. ఎవ్వరికీ అందనంత దూరంలో మీ పయనాన్ని సాగిస్తున్నారు. మీ తోటి వృత్తిదారులు మీ కీర్తి భరించలేకున్నారు. అలాంటప్పుడు వారు వేసే బాణమే, బ్రహ్మాస్త్రమే స్త్రీ, ఆ వలలో చిక్కుకుంటే సర్వం నాశనము.

ఏమీ చేతకాని వాళ్ళూ, అసమర్థులూ చివరి ప్రయత్నంగా వేసే బాణం స్త్రీనే. ఆ మోహంలో చిక్కుకునే విశ్వామిత్రుడు, శంతనుడూ లాంటి వారు ఎందరో భంగపడాల్సి వచ్చింది. తిరిగి పూర్వస్థితికి రావాలంటే వారికి ఎంతోకాలం పట్టింది.
సమ్మకండి. నమ్మినట్టు ఉండండి

లక్ష ఆర్థిక సంబంధమైన వివాదాలను పరిశీలించండి. ప్రతి దానిలోనూ “నమ్మకం’ అన్న పదం అంతర్లీనంగా ఉండి ఉంటుంది. ఓ వ్యక్తికి మీరు డబ్బులిచ్చి చెక్ తీసుకున్నారు. నమ్మేగా. అలా నమ్మి చెక్ లేకుండా డబ్బులిచ్చారు. గొడవ ఎవరితో వస్తుంది.చెక్ తీసుకొని ఇవ్వటం నమ్మినట్టుగా ఉండటము.

చెక్ లేకుండా అప్ప ఇవ్వటం పూర్తిగా నమ్మటం. దేని ద్వారా మీ ధనం పోవటానికి ఆస్కారం ఉందో ఆలోచించండి. నమ్మకం ఒకే ఒక్కరి మీదుండాలి. ఆ పేరే భార్య భార్యని తప్ప ఎవర్ని నమ్మినా ఎప్పుడో ఓసారి ఎవరో ఒకరి చేతిలో చావుదెబ్బ తినాల్సి వస్తుంది. ఆ దెబ్బ రుచి చూసేది మీరే కాదు. మీ భార్యాపిల్లలు కూడా.

వ్యాఖ్యానించండి

Design a site like this with WordPress.com
మొదలుపెట్టండి